ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆ రెండు పనులను బాగా చేస్తున్న జగన్ సర్కార్.

ABN, First Publish Date - 2023-08-02T11:11:32+05:30

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్.. అలాగే సీఎం జగన్ నాలుగేళ్ల పాలనలో రెండు పనులు బాగానే చేస్తున్నారు. అందులో ఒకటి అప్పులు తెచ్చి.. బటన్ నొక్కి డబ్బులు పంచడం.. రెండోది సమస్య వచ్చినప్పుడు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్.. అలాగే సీఎం జగన్ నాలుగేళ్ల పాలనలో రెండు పనులు బాగానే చేస్తున్నారు. అందులో ఒకటి అప్పులు తెచ్చి.. బటన్ నొక్కి డబ్బులు పంచడం.. రెండోది సమస్య వచ్చినప్పుడు.. లేదా ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు.. జగన్ తన టీమ్‌ను, గ్యాంగ్‌ను సీన్లోకి తీసుకువచ్చి.. రంగంలోకి దింపి బూతులు తిట్టించి, నోటికి పనిచెప్పి టాపిక్‌ను డైవర్టు చేయడం.. ఈ నాలుగేళ్లలో జగన్ సర్కర్ ఏం చేసిందంటే.. ఈ రెండు పనులను చాలా నిష్ఠతో.. శ్రద్ధతో చేస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-02T11:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising