బాబు అరెస్టు తర్వాత తొలి సమావేశాలు
ABN, First Publish Date - 2023-09-20T11:34:38+05:30
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదురోజులపాటు జరగనున్నట్లు సమాచారం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న సమావేశాలివి.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదురోజులపాటు జరగనున్నట్లు సమాచారం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలివి. కాగా బుధవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. చంద్రబాబును మరిన్ని కేసుల్లో నిందితుడిగా చూపించేందుకు సీఎం జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్ళులో పోలీసులపై దాడి తదితర ఘటనల కేసుల్లో వేధిస్తోంది. ఈ అంశాలు కేబినెట్‌లో చర్చకు రానున్నాయని సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-20T11:34:38+05:30 IST