లోకేష్ పాదయాత్రలో ఆనం..
ABN, First Publish Date - 2023-06-22T12:27:03+05:30
నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో యువత, మహిళలకు పెద్దపీట వేస్తున్నారని వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో యువత, మహిళలకు పెద్దపీట వేస్తున్నారని వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రస్తుత పాదయాత్ర, యువత భవిష్యత్తు కోసం చేస్తోందన్నారు. ఈ సందర్బంగా ఆనం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-06-22T12:27:03+05:30 IST