అమరావతి రైతుల కోసం కొలికపూడి పాదయాత్ర
ABN, First Publish Date - 2023-07-17T11:29:30+05:30
హైదరాబాద్: వనస్థలిపురం నుంచి అమరావతి రాజధాని వరకు రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. ‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని’ అంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర మొదలైంది.
హైదరాబాద్: వనస్థలిపురం నుంచి అమరావతి రాజధాని వరకు రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. ‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని’ అంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర మొదలైంది. కొలికపూడి శ్రీనివాసరావు నేతృత్వంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి యాత్ర ప్రారంభించారు. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చినా.. జగన్ ప్రభుత్వం అమలు చేయలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-07-17T11:29:30+05:30 IST