అందరి చూపు పాలేరు వైపే..
ABN, First Publish Date - 2023-08-29T08:33:41+05:30
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. బీఆర్ఎస్‌లో టిక్కెట్లు రాక కొంతమంది అసమ్మతి రాగం అందుకుంటే.. కాంగ్రెస్‌లో ఆశావాహులు పెరిగిపోతున్నారు. 119 నియోజకవర్గాలకు 12 వందలమందికిపైగా దరఖాస్తులు పెట్టుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. బీఆర్ఎస్‌లో టిక్కెట్లు రాక కొంతమంది అసమ్మతి రాగం అందుకుంటే.. కాంగ్రెస్‌లో ఆశావాహులు పెరిగిపోతున్నారు. 119 నియోజకవర్గాలకు 12 వందలమందికిపైగా దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక బీజేపీ సయితం అభ్యర్ధులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే అన్ని రాజకీయ పార్టీల దృష్టి పాలేరు నియోజకవర్గంపై పడింది. పాలేరు నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-29T08:33:41+05:30 IST