ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీకి అఖిలప్రియ సవాల్
ABN, First Publish Date - 2023-10-27T11:58:24+05:30
నంద్యాల: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డికి మాజీ మంత్రి భూమ అఖిలప్రియ సవాల్ చేశారు. ఐదు రోజుల్లో కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయించాలన్నారు.
నంద్యాల: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డికి మాజీ మంత్రి భూమ అఖిలప్రియ సవాల్ చేశారు. ఐదు రోజుల్లో కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయించాలన్నారు. అవసరమైతే జిల్లా కలెక్టర్‌ను ఆళ్లగడ్డకు పిలిపించాలని సూచించారు. ఐదు రోజుల్లో నీళ్లు విడుదల చేయించకపోతే చేతగానివాళ్లుగా భావించాల్సి వస్తుందని అఖిలప్రియ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-27T11:58:24+05:30 IST