ఏబీఎన్ ఎఫెక్ట్.. అర్హులకు డబుల్ బెడ్‌రూమ్
ABN, First Publish Date - 2023-10-03T11:08:11+05:30
జగిత్యాల: జిల్లా, నూకుపల్లిలో ఐదేళ్లుగా ఊరించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఎప్పుడంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఐదేళ్లుగా వరుస కథనాలు ప్రసారం చేసింది.
జగిత్యాల: జిల్లా, నూకుపల్లిలో ఐదేళ్లుగా ఊరించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఎప్పుడంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఐదేళ్లుగా వరుస కథనాలు ప్రసారం చేసింది. దాంతో పాలకుల్లో కదలిక వచ్చింది. ఐదేళ్లుగా నానుస్తూ వచ్చిన ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఎన్నికల ముందు లబ్దిదారులకు అందించేందుకు రంగం సిద్ధమైంది. 2018లో ఇళ్లను కవిత మంజూరు చేయించారు. వాటిని స్థానిక ఎమ్మెల్యే పూర్తి చేయించారు. మంత్రి కేటీఆర్ మంగళవారం లబ్దిదారులకు అందించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-10-03T11:08:11+05:30 IST