ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైందా..?

ABN, First Publish Date - 2023-06-21T10:37:24+05:30

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైందా..? షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమైందా? ఈ దిశగా అటు కాంగ్రెస్.. ఇటు వైఎస్పార్‌టీపీ చకచకా పావులు కదుపుతున్నాయా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైందా..? షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమైందా? ఈ దిశగా అటు కాంగ్రెస్.. ఇటు వైఎస్పార్‌టీపీ చకచకా పావులు కదుపుతున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత డాక్టర్ చిగురు ప్రశాంత్ చేసిన ట్వీట్.. ‘షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని ఖాయం చేసింది’. నిజానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ప్రస్తావించిన అంశాలే ఇప్పుడు నిజమవుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-06-21T10:37:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising