ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం

ABN, First Publish Date - 2023-09-07T11:14:30+05:30

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం గురువారం బలహీనపడింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అయితే గురువారం ఉదయం వాన కాస్త తెరిపినిచ్చింది.

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం గురువారం బలహీనపడింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అయితే గురువారం ఉదయం వాన కాస్త తెరిపినిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్టు కొనసాగుతోంది. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హచ్చరికలు జారీ చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-07T11:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising