ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టైటానిక్ చూసేందుకు వెళ్లారు.. సముద్రగర్భంలో చిక్కుకుపోయారు

ABN, First Publish Date - 2023-06-22T11:25:38+05:30

వాషింగ్టన్: నూట పదకొండేళ్ల క్రితం తొలి ప్రయాణంలోనే ప్రమాదానికిగురై సముద్ర గర్భంలో కలిసిపోయిన టైటానిక్ అవశేషాలను చూసేందుకు వెళ్లిన ఓ జలాంతర్గామి ప్రయాణీకులతో సహా సముద్ర గర్భంలో గల్లంతైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: నూట పదకొండేళ్ల క్రితం తొలి ప్రయాణంలోనే ప్రమాదానికిగురై సముద్ర గర్భంలో కలిసిపోయిన టైటానిక్ అవశేషాలను చూసేందుకు వెళ్లిన ఓ జలాంతర్గామి ప్రయాణీకులతో సహా సముద్ర గర్భంలో గల్లంతైంది. అమెరికాకు చెందిన ఓ టూరిజం కంపెనీ టైటాన్ అనే ఓ మినీ జలాంతర్గామితో పర్యాటకులను టైటానిక్ శిథిలాల దగ్గరకు తీసుకువెళుతుంది. మొత్తం ఐదుగురు ప్రయాణించేందుకు వీలుగా ఉండే ఈ టైటాన్ మినీ సబ్‌మెరైన్‌ను కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. అయితే సాధారణ సబ్ మెరైన్‌ల కాకుండా ఈ టైటాన్‌ను సముద్రంలోకి పంపడానికి.. వెలికి తీయడానికి పోలార్ ప్రిన్స్ అనే ఓ షిప్‌ను ఈ కంపెనీ ఉపయోగిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-22T11:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising