ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆపిల్ యూజర్లకు షాక్.. ఏడాదిలోపే బ్యాటరీలో సమస్యలు..

ABN, First Publish Date - 2023-08-17T11:50:51+05:30

మార్కెట్‌లో యాపిల్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రొడక్ట్‌కు ధర ఎంతైనా పరవాలేదని కొనేవాళ్లు చాలామంది ఉన్నారు.

ABN Internet: మార్కెట్‌లో యాపిల్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రొడక్ట్‌కు ధర ఎంతైనా పరవాలేదని కొనేవాళ్లు చాలామంది ఉన్నారు. అయితే యాపిల్ కంపెనీ తయారు చేసిన ఐఫోన్ 14.. ఐఫోన్ 14 ప్రో మొబైల్ ఫోన్స్ పట్ల వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్ లాంచ్ చేసిన సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు రాగా.. వాటిని యాపిల్ కంపెనీ పరిష్కరించింది. అయితే మరో సమస్య తలెత్తింది. ఈ ఫోన్‌లలో పలు రకాల బ్యాటరీ సమస్యలు తలెత్తుతున్నాయని యూజర్లు యాపిల్ కంపెనీకి రిపోర్టు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated Date - 2023-08-17T11:54:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising