కిలాడీ లేడీ.. బ్లాక్ మ్యాజిక్ పేరుతో భారీ మోసం
ABN, First Publish Date - 2023-06-23T12:25:05+05:30
హైదరాబాద్: కిలాడీ లేడీ.. బ్లాక్ మ్యాజిక్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకివచ్చింది. హజరా బేగం అలియాస్ షబాణ అనే మహిళ తన ముఠా సభ్యులతో కలిసి బ్లాక్ మ్యాజిక్ పేరుతో మాయ మాటలు చెప్పి సుమారు. ..
హైదరాబాద్: కిలాడీ లేడీ.. బ్లాక్ మ్యాజిక్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకివచ్చింది. హజరా బేగం అలియాస్ షబాణ అనే మహిళ తన ముఠా సభ్యులతో కలిసి బ్లాక్ మ్యాజిక్ పేరుతో మాయ మాటలు చెప్పి సుమారు రూ. రెండున్నర కోట్లకుపైగా బాధితులకు టోకరా పెట్టి పరారైంది. నాచారంలోని దర్గాకు వచ్చే భక్తులను టార్గెట్ చేసిన కిలాడి లేడి డబ్బును తన శక్తితో రెట్టింపు చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పింది. ఆమె మాటలు నమ్మిన బాధితులు విడతల వారీగా లక్షల రూపాయల నగదు, బంగారం హజరాకు అప్పజెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-23T12:25:05+05:30 IST