ఏపీలో అనర్హులు 50 లక్షలు..
ABN, First Publish Date - 2023-10-18T09:55:55+05:30
అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో కనీసం 50 లక్షల మంది అనర్హులు ఓటర్లుగా కొనసాగుతున్నారు. మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య సుమారుగా 12 నుంచి 13 శాతం ఉన్నారని అంచన.
అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో కనీసం 50 లక్షల మంది అనర్హులు ఓటర్లుగా కొనసాగుతున్నారు. మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య సుమారుగా 12 నుంచి 13 శాతం ఉన్నారని అంచన. మరణించినవారు, జీరో డోర్ నెంబర్ల కింద ఉన్నవారు, పునరుక్తులకింద ఉన్నవారు ఈ జాబితాలో ఉన్న పరిస్థితి. ఇంత భారీ సంఖ్యలో అనర్హుల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగుతున్నాయని తెలిసినా.. ఎన్నికల కమిషన్, అధికార వర్గాలు చేతులు కట్టుకుని కూర్చున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-18T09:55:55+05:30 IST