చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుంది: సుప్రీం
ABN, First Publish Date - 2023-10-10T11:37:10+05:30
న్యూఢిల్లీ: తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై మంగళవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు తరఫు వాదనలను చూస్తే.. ఈ కేసులో ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ వర్తిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ: తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై మంగళవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు తరఫు వాదనలను చూస్తే.. ఈ కేసులో ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ వర్తిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. తనపై దాఖలు చేసిన కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నిన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేధితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో హైకోర్టు రికార్డుల్లో ఉన్న అన్ని డాక్యుమెంట్లను సమర్పించామని, సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-10T11:37:10+05:30 IST