గర్భిణితో సహా లిఫ్ట్‌లో 12 మంది..
ABN, First Publish Date - 2023-07-05T12:26:31+05:30
హైదరాబాద్: నగరంలో పెను ప్రమాదం తప్పింది. మలక్‌పేట పీవీఆర్ మాల్ కాంప్లెక్స్‌లో లిఫ్ట్ మొరాయించింది. అందులో ఎక్కినవాళ్లు భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్: నగరంలో పెను ప్రమాదం తప్పింది. మలక్‌పేట పీవీఆర్ మాల్ కాంప్లెక్స్‌లో లిఫ్ట్ మొరాయించింది. అందులో ఎక్కినవాళ్లు భయాందోళనకు గురయ్యారు. గర్భిణి సహా 12 మంది ఉన్నారు. వెంటనే మాల్ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చింది. స్థానిక పోలీసులతో కలిసి లిఫ్ట్ తెరవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.
Updated Date - 2023-07-05T12:26:31+05:30 IST