ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ABN Digital: ఒక్కరాత్రిలో ముఖాన్ని మెరిపించే చిన్న అద్భుతం

ABN, First Publish Date - 2023-05-30T13:04:49+05:30

మెరిసే చర్మం కలిగి ఉండడాన్ని అందరూ ఇష్టపడతారు. ఆరోగ్యంగా కనిపించే చర్మాన్ని కలిగి ఉండడానికి మనవంతు కృషి చేస్తాం కానీ ముఖం టోన్ శరీరం కంటే ముదురు రంగులో ఉన్నప్పుడు.. అది నీజంగా బాధగా అనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ABN Internet Desk: మెరిసే చర్మం కలిగి ఉండడాన్ని అందరూ ఇష్టపడతారు. ఆరోగ్యంగా కనిపించే చర్మాన్ని కలిగి ఉండడానికి మనవంతు కృషి చేస్తాం కానీ ముఖం టోన్ శరీరం కంటే ముదురు రంగులో ఉన్నప్పుడు.. అది నీజంగా బాధగా అనిపిస్తోంది. మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారా? ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల.. మొదటిగా మొఖమే ప్రభావితమవుతుంది. ముఖంతో సహా శరీరంలోని ఏ భాగంలోనైనా పిగ్మెంటేషన్ వచ్చే అవకాశముంటుంది. చర్మం యవ్వనంగా తెల్లాగా మెరుస్తూ కనిపించాలని దాదాపు అందరూ కోరుకుంటారు. కానీ ఆహారపు అవాట్లు, పెరిగిన కాలుష్యం, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, నిద్ర లేకపోవడం తదితర అంశాలు చర్మ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దాంతో అటువంటి చర్మాన్ని పొందడం చాలా మందికి అసాధ్యంగా మారుతుంది. కానీ ఇది సాధ్యమే. స్కిన్ టోన్ కాంతి వంతం చేయడానికి ఓవర్ నైట్ పేస్ ప్యాక్‌ను ప్రయత్నిస్తే యవ్వనమైన మెరిసే తెల్లటి చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-30T13:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising