ఓ విచిత్ర వివాహం చేసుకున్న మహిళ..
ABN, First Publish Date - 2023-06-05T14:04:18+05:30
మనం ఇప్పటి వరకు ఎన్నో పెళ్లిళ్లు చూసి ఉంటాం. ఆడ, మగ వివాహాలు, మగవాళ్లు మగవాళ్లు చేసుకునే పెళ్లిళ్లు.. ఆడవారు ఆడవారిని చేసుకునే పెళ్లిళ్లు ఎన్నింటినో చూసి ఉంటాం. కానీ..
ABN Internet Desk: మనం ఇప్పటి వరకు ఎన్నో పెళ్లిళ్లు చూసి ఉంటాం. ఆడ, మగ వివాహాలు, మగవాళ్లు.. మగవాళ్లు చేసుకునే పెళ్లిళ్లు.. ఆడవారు.. ఆడవారిని చేసుకునే పెళ్లిళ్లు ఎన్నింటినో చూసి ఉంటాం. కానీ మన కంటికి కనిపించని దాన్ని ప్రేమించటం.. దాన్ని పెళ్లి చేసుకోవడం లాంటి వాటిని ఎక్కడైనా చూశారా? కనీసం విన్నారా? అలాంటి ఓ విచిత్ర పెళ్లిని 36 ఆరేళ్ల మహిళ చేసుకుంది. ఆ పెళ్లి వివారాలు ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-05T14:04:18+05:30 IST