ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉత్తరప్రదేశ్: ప్రయోగ్‌రాజ్‌లో విచిత్ర కేసు

ABN, First Publish Date - 2023-08-25T11:29:35+05:30

ఉత్తరప్రదేశ్: ప్రయోగ్‌రాజ్‌లో విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. స్థానికంగా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నేహా సింగ్ అనే ఓ మహిళకు చెప్పరాని కష్టం రావడంతో కోర్టుకెక్కింది. ఆమె చూసేందుకు మహిళ అయినా లక్షణాల విషయానికి వస్తే అన్నీ మగవారివే..

ఉత్తరప్రదేశ్: ప్రయోగ్‌రాజ్‌లో విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. స్థానికంగా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నేహా సింగ్ అనే ఓ మహిళకు చెప్పరాని కష్టం రావడంతో కోర్టుకెక్కింది. ఆమె చూసేందుకు మహిళ అయినా లక్షణాల విషయానికి వస్తే అన్నీ మగవారివే.. దీంతో చివరికి తనని తాను మగవాడిలా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని వివరిస్తూ డీజీపీకి లేఖ రాసింది. అయితే డీజీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయినా పట్టు వదలకుండా ఎలాగైనా మగవాడిలా మారాలనే ఉద్దేశంతో చివరికి ఏకంగా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-25T11:29:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising