ప్రధాని మోదీకి అభిమాని స్పెషల్ గిఫ్ట్..
ABN, First Publish Date - 2023-06-12T14:16:12+05:30
గుజరాత్: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టి తొమ్మిదేళ్లు అవుతోంది. ఈ సందర్బంగా మోదీకి ఓ అభిమాని అపురూపమైన కానుక ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
గుజరాత్: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టి తొమ్మిదేళ్లు అవుతోంది. ఈ సందర్బంగా మోదీకి ఓ అభిమాని అపురూపమైన కానుక ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆ గిఫ్టును తయారు చేసేందుకు ఆయన చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. ఇంతకీ దేశ ప్రధానికి ఈ అభిమాని ఏం బహుమతిగా ఇవ్వబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-06-12T14:16:12+05:30 IST