ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన దినసరి కూలీ..

ABN, First Publish Date - 2023-10-19T12:28:40+05:30

ఉత్తరప్రదేశ్: ఓ దినసరి కూలీ శివప్రసాద్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. అతని బ్యాంక్ అకౌంట్‌కు ఉన్న ఫలంగా రూ. 200 కోట్లు జమ అయ్యాయి. దీంతో అతను షాక్ అయ్యాడు. కంగారుపడ్డాడు. ఏం చేయాలో అర్ధంకాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఉత్తరప్రదేశ్: ఓ దినసరి కూలీ శివప్రసాద్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. అతని బ్యాంక్ అకౌంట్‌కు ఉన్న ఫలంగా రూ. 200 కోట్లు జమ అయ్యాయి. దీంతో అతను షాక్ అయ్యాడు. కంగారుపడ్డాడు. ఏం చేయాలో అర్ధంకాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎప్పుడూ రూ. 10 వేలు కూడా లేని తన అకౌంట్‌లో సడన్‌గా రూ. 2 వందల కోట్లు పడేసరికి ఇన్‌కమ్ టాక్స్ వారి కన్ను పడింది. అంతే నోటీసులు ఇచ్చారు. అంతేకాదు గతంలో అతని పాన్ కార్డు కూడా కనిపించకుండా పోయిందట దీంతో పాపం సదరు కూలీ హడలిపోయాడు. తన జీవితంలో ఏం జరుగుంతో తనకు అర్థం కావడంలేదంటూ లబో దిబోమంటున్నాడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-19T12:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising