ఇమ్రాన్‌కు నాలుగో భార్యగా కావాలని ఉంది..
ABN, First Publish Date - 2023-05-31T16:45:22+05:30
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఓ పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అదేంటి.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయిన ఇమ్రాన్‌ను మళ్లీ వివాహం చేసుకుంటానని ఎవరు ముందుకొచ్చారని అనుకుంటున్నారా?
ABN Internet Dept.: పాకిస్తాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ఓ పెళ్లి ప్రపోజల్ (Marriage Proposal) వచ్చింది. అదేంటి.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయిన ఇమ్రాన్‌ను మళ్లీ వివాహం చేసుకుంటానని ఎవరు ముందుకొచ్చారని అనుకుంటున్నారా? ఆయన ఫాలోయింగ్ ఆయనది. ఇమ్రాన్ ప్రస్తుతం వివాహబంధాన్ని తెంచినా సరే.. ఆయననే పెళ్లి చేసుకోవాలని ఉందని యూకెకు చెందిన ఓ యువతి ఇచ్చిన ప్రపోజల్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇమ్రాన్‌కు నాలుగో భార్యగా కావాలని ఉందని యూకేకు చెందిన జియాఖాన్ అనే టిక్ టాకర్ తన మనసులో మాట వెల్లడించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-05-31T16:45:22+05:30 IST