మత్స్యకారుడి వలకు చిక్కిన భారీ చేప
ABN, First Publish Date - 2023-08-28T12:35:10+05:30
బాపట్ల జిల్లా: ఓ మత్స్యకారుడి వలకు భారీ టేకు చేప చిక్కింది. చీరాల మండలం, ఓడరేవుకు చెందిన మత్స్యకారుడు గోవిందు వారం రోజుల క్రితం వేటకు వెళ్లాడు. వేట కొనసాగిస్తుండగా సుమారు 4 క్వింటాళ్ల బరువున్న చేప చిక్కింది.
బాపట్ల జిల్లా: ఓ మత్స్యకారుడి వలకు భారీ టేకు చేప చిక్కింది. చీరాల మండలం, ఓడరేవుకు చెందిన మత్స్యకారుడు గోవిందు వారం రోజుల క్రితం వేటకు వెళ్లాడు. వేట కొనసాగిస్తుండగా సుమారు 4 క్వింటాళ్ల బరువున్న చేప చిక్కింది. ఆ చేపకు పెద్ద తాడు కట్టి, దాన్ని పడవకు చుట్టి అతి కష్టంమీద ఒడ్డుకు చేర్చాడు. చేపను చూడ్డానికి స్థానికులు క్యూకట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-28T12:35:10+05:30 IST