Gold: రూ.123 కోట్ల విలువైన బంగారం కంటైనర్‌ను కొట్టేశారు..!
ABN, First Publish Date - 2023-04-22T16:45:18+05:30
కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం (Toronto Pearson International Airport)లో అతిపెద్ద చోరీ జరిగింది.
కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం (Toronto Pearson International Airport)లో అతిపెద్ద చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక బంగారం కంటైనర్‌ను ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన బంగారం విలువ రూ. 123 కోట్లు ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 16న కార్గొ టెర్మినల్ నుంచి ఈ కంటైనర్ కనిపించకుండా పోయింది. అయితే కనిపంచకుండా పోయిన కంటైనర్‌లో మొత్తం బంగారమే ఉందని పోలీసులు గుర్తించారు.
Updated Date - 2023-04-22T16:47:58+05:30 IST