ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Iphone: చిల్లరతో నాణేలతో ఐఫోన్ కొన్న బిచ్చగాడు

ABN, First Publish Date - 2023-10-11T13:46:54+05:30

ఐఫోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఆ ఫోన్‌ను వాడడం ఓ స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. ఖరీదు ఎక్కువైనా ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆరాటపడుతుంటారు.

ABN Digital: ఐఫోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఆ ఫోన్‌ను వాడడం ఓ స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. ఖరీదు ఎక్కువైనా ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆరాటపడుతుంటారు. ఈ మధ్య కాలంలో ఐఫోన్ కొనుక్కోవడం కోసం కిడ్నీలు కూడా అమ్ముకున్నారనే సంఘటనలు చాలానే చూశాం. తాజాగా ఓ బిచ్చగాడు చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఇటీవలే భారత్ మార్కెట్‌లోకి లేటెస్టు మోడల్ ఫోన్‌లు విడుదలయ్యాయి. దీంతో ఐఫోన్ అంటే పిచ్చి ప్రేమ ఉన్న బిచ్చగాడు ఏకంగా మొత్తం చిల్లర నాణేలతో ఆపిల్ స్టోర్‌కు వచ్చి ఐఫోన్ కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-11T13:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising