ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

72 రోజుల చిన్నారి వరల్డ్ రికార్డ్..

ABN, First Publish Date - 2023-10-13T12:41:14+05:30

ఆ చిన్నారి జన్మించి మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. పుట్టిన 72 రోజుల్లోనే ఏకంగా 31 గుర్తింపు కార్డులను పొంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది.

ABN Digital: ఆ చిన్నారి జన్మించి మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. పుట్టిన 72 రోజుల్లోనే ఏకంగా 31 గుర్తింపు కార్డులను పొంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వాడా జిల్లాకు చెందిన కేసరి నందన్ సూర్య వంశీ, ప్రియాంక దంపతులు ఇద్దరూ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. వారికి ఓ బాబు ఉన్నాడు. తర్వాత జూన్ 8న పాప పుట్టింది. శరణ్య అని పేరు పెట్టుకున్నారు. తమకు పాప పుట్టిన ఆనందం జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదో చేయాలనుకున్నారు. దీంతో ఇంటర్నెట్‌ను జల్లెడపట్టిన ఆ దంపతులు 28 గుర్తింపు పత్రాలతో ఓ చిన్నారి పేరిట ప్రపంచ రికార్డు ఉందని తెలుసుకున్నారు. ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు ఆ దంపతులు ఏం చేశారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-13T12:41:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising