ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తమిళనాడులో నెల రోజుల వ్యవధిలో 10 పులులు మృతి

ABN, First Publish Date - 2023-09-28T11:31:37+05:30

తమిళనాడు: అడవికే రాజుగా భావించే పెద్ద పులులకే రక్షణ లేకుండా పోయింది. వరుస ప్రమాదాలు.. వేటగాళ్ల కారణంగా పులులు మరణిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.

తమిళనాడు: అడవికే రాజుగా భావించే పెద్ద పులులకే రక్షణ లేకుండా పోయింది. వరుస ప్రమాదాలు.. వేటగాళ్ల కారణంగా పులులు మరణిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. నీలగిరి జిల్లాలో గడచిన నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 10 పెద్ద పులులు మృత్యువాతపడ్డాయి. పెద్ద పులులతోపాటు పులిపిల్లలకు కూడా రక్షణ కరువైంది. 20 రోజుల వ్యవధిలోనే సుమారు 6 పులి పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. ఇప్పుడు అదే అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పులుల మరణాలకు సంబంధించిన అసలు కారణాలు తెలియడంలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-28T11:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising