ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డ్రగ్స్‌ వ్యవహారంతో మాకు సంబంధం లేదు

ABN, First Publish Date - 2023-06-26T02:48:51+05:30

డ్రగ్స్‌ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటీమణులు జ్యోతి, సురేఖావాణి స్పష్టం చేశారు. డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన నిర్మాత కేపీ చౌదరి కాల్‌ లిస్ట్‌ ద్వారా కొంత మంది సినీ తారల పేర్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ నటీమణులు జ్యోతి, సురేఖావాణి

హైదరాబాద్‌, జూన్‌ 25:డ్రగ్స్‌ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటీమణులు జ్యోతి, సురేఖావాణి స్పష్టం చేశారు. డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన నిర్మాత కేపీ చౌదరి కాల్‌ లిస్ట్‌ ద్వారా కొంత మంది సినీ తారల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సురేఖావాణి, జ్యోతి తదితరులతో కేపీ చౌదరికి సంబంధాలున్నాయని, వీరి మధ్య డ్రగ్స్‌కి సంబంధించిన లావాదేవీలు జరిగాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన నటి జ్యోతి.. డ్రగ్స్‌ విషయంలో తనకెలాంటి సంబంధం లేదని, కేపీ చౌదరి తనకు కేవలం మిత్రుడని, ఆయన నిర్వహించిన డ్రగ్స్‌ పార్టీలకు తాను హాజరు కాలేదని స్పష్టం చేశారు. అంతేకాక, ఇప్పటిదాకా తాను ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదని, నార్కోటిక్‌ పరీక్షలకు సిద్ధమని పేర్కొన్నారు. ఇదే విషయమై నటి సురేఖావాణి సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘‘గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలకూ, మాకూ ఎలాంటి సంబంధం లేదు. వీటి వల్ల మా కెరీర్‌, ఆరోగ్యాలు పాడవుతున్నాయి. దయ చేసి మమ్మల్ని అర్థం చేసుకోండి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-26T02:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising