ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల దరఖాస్తులకు ఎడిట్‌ ఆప్షన్‌

ABN, First Publish Date - 2023-03-02T02:33:12+05:30

పశుసంవర్థక శాఖ పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ క్లాస్‌-ఏ, బీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులో మార్పులు చేసుకునేందుకు టీఎ్‌సపీఎస్సీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పశుసంవర్థక శాఖ పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ క్లాస్‌-ఏ, బీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులో మార్పులు చేసుకునేందుకు టీఎ్‌సపీఎస్సీ అవకాశం కల్పించింది. ఇప్పటికే వివరాలు నమోదు చేసిన దరఖాస్తుదారులు ఈనెల 4 నుంచి 6న సాయంత్రం 5 గంటల లోపు మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. ఈ అవకాశం ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుందని టీఎ్‌సపీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2023-03-02T02:33:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!