ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అధికార పార్టీకి అనుకూలంగా పోలీసు వ్యవస్థ

ABN, First Publish Date - 2023-06-19T03:38:35+05:30

అధికారంలో ఉండే పార్టీకి అనుకూలంగా పోలీస్‌ వ్యవస్థ మారుతోందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉండే పార్టీకి అనుకూలంగా పోలీస్‌ వ్యవస్థ మారుతోందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. ప్రతిపక్ష నాయకులు నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే వారిని పోలీసు స్టేషన్లలో వేసి భయభ్రాంతులకు గురిచేస్తారని పేర్కొన్నారు. ఎన్నికలవేళ కేసులూ నమోదు చేస్తారని, ఈ తరుణంలో న్యాయవాదుల పాత్ర కీలకమన్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ భవన్‌లో టీటీడీపీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్‌ అధ్యక్షతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూయువత, కార్మికులు, ఉద్యోగులు టెక్నాలజీతో ఎలా ముందుకు వెళ్లాలో నిరూపించిన నేత చంద్రబాబు అని కాసాని పేర్కొన్నారు.

Updated Date - 2023-06-19T03:39:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising