ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్ల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలి

ABN, First Publish Date - 2023-02-07T00:50:12+05:30

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పార దర్శకంగా చేపట్టాలని టీఎ్‌సపీటీఏ జిల్లా ప్రధాన కా ర్యదర్శి ఆర్‌. జ్యోతి కోరారు.

టీఎ్‌సపీటీఏ నూతన సంవత్సర క్యాలె ండర్‌ను ఆవిష్కరిస్తున్న డీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీచర్ల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలి

టీఎ్‌సపీటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌. జ్యోతి

నల్లగొండ క ల్చరల్‌, ఫిబ్రవరి 6: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పార దర్శకంగా చేపట్టాలని టీఎ్‌సపీటీఏ జిల్లా ప్రధాన కా ర్యదర్శి ఆర్‌. జ్యోతి కోరారు. సోమవా రం సంఘం నాయకులతో డీఈవోకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. బదిలీలు, పదోన్నతుల విషయంలో ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా అందరికీ సమన్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. అంతకుముందే టీఎ్‌సపీటీఏ 2023 సంవత్స రం క్యాలెండర్‌ను డీఈవో భిక్షపతి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జి ల్లా నాయకులు అబ్దుల్‌ గపూర్‌, హబీబ్‌ మహ్మద్‌, ఎండి. షాహిన తయ్యబ్‌, రాములు, నర్గీస్‌, యూసుఫ్‌, ఉస్మానుద్దీన, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising