ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదుపు తప్పిన ట్రాక్టర్‌, ట్రాలీ బోల్తా

ABN, First Publish Date - 2023-06-03T01:13:03+05:30

మండలంలోని బొర్రాయిపాలెం గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్‌ శుక్రవారం అదుపుతప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదుపు తప్పిన ట్రాక్టర్‌, ట్రాలీ బోల్తా

త్రిపురారం, జూన 2: మండలంలోని బొర్రాయిపాలెం గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్‌ శుక్రవారం అదుపుతప్పింది. గ్రామస్తుల కథ నం ప్రకారం ట్రాక్టర్‌ రూప్లాతండాకు వెళ్లి స్లాబ్‌కు ఉపయోగించే సెం ట్రింగ్‌ ప్లేట్స్‌, కర్రలు వేసుకుని వస్తుండగా హర్జాతండా సమీపంలో మూలమలుపు వద్ద అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ట్రాలీ పల్టీలు కొట్టింది, డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కిందకు దూకడంతో ప్ర మాదం తప్పింది. డ్రైవర్‌ అతి వేగంతో నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమా దం చోటు చేసుకుందని, ఇదే ట్రాక్టర్‌ గతంలోను ప్రమాదానికి లోనయినట్లు గ్రామస్థులు చెపుతున్నారు.

Updated Date - 2023-06-03T01:13:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising