ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారుల గైర్హాజర్‌పై మండల సభ ఆగ్రహం

ABN, First Publish Date - 2023-03-04T01:02:47+05:30

మండల సర్వస భ్య సమావేశానికి సగం మంది అధికారులు హాజరుకాకపోవడంపై మండ ల సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం మం డల సర్వసభ్య సమావే శం ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అధికారుల గైర్హాజర్‌పై మండల సభ ఆగ్రహం

గుర్రంపోడు, మా ర్చి 3: మండల సర్వస భ్య సమావేశానికి సగం మంది అధికారులు హాజరుకాకపోవడంపై మండ ల సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం మం డల సర్వసభ్య సమావే శం ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. మండల సర్వసభ్య సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు ఉన్నా సగం శాఖల అధికారులు హాజరుకాకపోతే ఆయా శా ఖలపై చర్చ ఎలా జరుగుతుందని ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ ఆ దేశాల మేరకు హాజరుకాని అధికారులపై చర్యకు కలెక్టర్‌కు నివేదిక పంపాలని ఆదేశాల మేరకు తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ఎంపీడీవో సుధాకర్‌ తెలిపారు. ఏ ఎమ్మార్పీ ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేతతో పొలాలు ఎండుతున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మోటార్ల మరమ్మతులు పూర్తయ్యాయని శు క్రవారం మంచి నీరు ఆయకట్టుకు అందుతుందని సంబంధిత అధికారి తెలిపా రు. వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా మిషన భగీరథ అధికారులు అ ప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ సూచించారు. సమావేశంలో తహసీల్దార్‌ హుస్సేన, ఎంఈవో తరి రాము, ఏవో కంచర్ల మాధవరెడ్డి, పశువైద్యాధికారి అశోక్‌కుమార్‌, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి సరళ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-04T01:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!