ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tenth results : నేడు టెన్త్‌ ఫలితాలు!

ABN, First Publish Date - 2023-05-10T03:17:43+05:30

పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం(10వ తేదీ) విడుదల చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం(10వ తేదీ) విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు http://results.bse.telangana.gov.in, http://results. bsetelangana.org అనే వెబ్‌సైట్‌లలో చూడవచ్చు. కాగా, ఏప్రిల్‌ 3 నుంచి 13వ తేదీ ల మధ్య రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-10T03:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising