ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ టాప్‌ : భూపాల్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-06-11T01:21:18+05:30

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అ మలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని ఎమ్మెల్యే కంచ ర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ టాప్‌ : భూపాల్‌రెడ్డి

మాడ్గులపల్లి, జూన 10: సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అ మలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని ఎమ్మెల్యే కంచ ర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో రూ.20లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేయడంతో పాటు, ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీ ఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవని అన్నారు. రా ష్ట్రంలో మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి డీఈవో భిక్షపతి, ఎంపీపీ పోకల శ్రీవిద్య, జిల్లా కోఆప్షన సభ్యుడు మోసినఅలీ, సర్పంచ తూనం శోభ, ఉపసర్పంచ సైదిరెడ్డి, ఎంపీడీవో జితేందర్‌రెడ్డి, ఎంఈవో బాలాజీనాయక్‌, పంచాయతీరాజ్‌ ఏఈ నరేష్‌, వివేక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T01:21:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising