ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డీఎస్పీగా శ్రీధర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2023-08-01T00:37:53+05:30

నల్లగొండ డీఎస్పీగా నియమితులైన మామిళ్ల శ్రీధర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. రాచకొండ సీపీ పరిధిలో సీఐగా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి క ల్పించి నల్లగొండ డీఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు.

డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి

డీఎస్పీగా శ్రీధర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

నల్లగొండ టౌన, జూలై 31: నల్లగొండ డీఎస్పీగా నియమితులైన మామిళ్ల శ్రీధర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. రాచకొండ సీపీ పరిధిలో సీఐగా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి క ల్పించి నల్లగొండ డీఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఇ ప్పటి వరకు ఇక్కడ డీఎస్పీగా పనిచేస్తున్న వి. న ర్సింహారెడ్డి సిటీ సైబర్‌క్రైంకు బదిలీ అయ్యారు. శ్రీ ధర్‌రెడ్డి గతంలో నల్లగొండ టూటౌన, కట్టంగూరు ఎస్‌ఐగా, కోదాడ, రామన్నపేట సీఐగా కూడా పనిచేశారు. అదేవిధంగా సూర్యాపేట రూరల్‌ సీఐగా పనిచేస్తూ నూతన డీఎస్పీగా పదోన్నతి పొంది నల్లగొండ స్పెషల్‌ బ్రాంచ డీఎస్పీగా నియమితులైన బి.సోమనారాయణ్‌సింగ్‌ కూడా సోమవారం బాధ్యతలు స్వీకరించా రు. అనంతరం వారు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అపూర్వారావును మార్యదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.

Updated Date - 2023-08-01T00:37:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising