ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ABN, First Publish Date - 2023-06-07T00:34:15+05:30

రానున్న వర్షాకాలంలో మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టి, పైపు లీకేజీ సమస్యలు రాకుం డా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి సిబ్బందిని ఆదేశించారు.

వాటర్‌ ఫిట్టర్లతో మాట్లాడుతున్న కమిషనర్‌ రమణాచారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

రామగిరి, జూన 6: రానున్న వర్షాకాలంలో మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టి, పైపు లీకేజీ సమస్యలు రాకుం డా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి సిబ్బందిని ఆదేశించారు. మునిసిప ల్‌ కార్యాలయంలో మంగళవారం ఫిట్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో మంచినీటి పైపులు లీకేజీ అయితే ప్రజలు రోగాల బారినపడే అవకాశాలు ఉన్నందున ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వేసవికాలమైనా ఎక్కడా మంచినీటి సరఫరా సమస్యలు రాకుండా స రఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా సిబ్బంది సెలవులు పెడితే మరొకరికి బా ధ్యతలు అప్పగించి మంచినీటి సరఫరాలో సమస్య ఎదురుకాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రకృతి సంపద అయిన నీటిని పొదుపుగా వాడుకోవాలని వి జ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. నల్ల కనెక్షన కట్‌ చేస్తే రీకనెక్షనను అధిక మొత్తంలో చార్జీలు ఉంటాయని, నల్లాలకు మోటార్లు బిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2023-06-07T00:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising