ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు సోనియా చిత్రపటానికి పాలాభిషేకం: వీహెచ్‌

ABN, First Publish Date - 2023-06-01T01:06:25+05:30

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల స్థాయుల్లో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల స్థాయుల్లో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయనున్నామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి. హన్మంతరావు వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జూన్‌ 2 నుంచి 20 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తూ ఎలా మోసం చేస్తున్నాయన్నది ప్రజలకు వివరిస్తామన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈమేరకు మాట్లాడారు.

Updated Date - 2023-06-01T01:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising