ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యాదగిరిక్షేత్రంలో చిరుధాన్యాల లడ్డూ ప్రసాదం

ABN, First Publish Date - 2023-06-18T03:47:44+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలు తయారు చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సర్కులర్‌ను జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

80గ్రాముల చిరుధాన్యపు లడ్డూ ధర రూ.40

21 నుంచి భక్తులకు అందుబాటులోకి

యాదగిరిగుట్ట, జూన్‌ 13: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలు తయారు చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సర్కులర్‌ను జారీ చేసింది. అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలతో బెల్లం లడ్డూలను తయారు చేసేందుకు అధికారులు గతంలోనే మార్గదర్శకాలు జారీచేశారు. ఆయా దేవాలయాల్లో వంట స్వాములు చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలను వివిధ సైజుల్లో గత నెలలో తయారు చేసి నమూనాలను దేవాదాయశాఖకు పంపించారు. అధికారులు వాటిని నిపుణుల కమిటీకి పరిశీలనకు పంపారు. నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం చిరుధాన్యాల లడ్డూ ప్రసాదాల పంపిణీకి ఆమోదముద్ర పడింది. ఒక్కో లడ్డూ ధరను రూ.40గా అధికారులు నిర్ణయించారు. ఈ నెల 21 నుంచి చిరుధాన్యాల లడ్డూలను విక్రయించనున్నారు.

Updated Date - 2023-06-18T03:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising