షిరిడీ-తిరుపతికి స్లీపర్‌కోచ్ బస్సులు
ABN, First Publish Date - 2023-03-02T02:32:06+05:30
హైదరాబాద్ నుంచి తిరుపతి, షిరిడీ పుణ్య క్షేత్రాలకు వెళ్లి వచ్చే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస ్థ(టీఎస్‌టీడీఎస్) స్లీపర్ కోచ్ బస్సులను
హైదరాబాద్, మార్చి1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నుంచి తిరుపతి, షిరిడీ పుణ్య క్షేత్రాలకు వెళ్లి వచ్చే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస ్థ(టీఎస్‌టీడీఎస్) స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశ పెట్టనుంది. ఒక్కోటి రూ. 1.75 కోట్ల వ్యయంతో అత్యంత ఆధునిక వసతులతో సమకూర్చనుంది. ఇక మరో రెండు వోల్వో ఎసీ బస్సులు, మరో రెండు మినీ ఎసీ బస్సులను కొనుగోలు చేయాలని పర్యాటక సంస్థ నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.
Updated Date - 2023-03-02T02:32:06+05:30 IST