రక్షణశాఖ పీఆర్వోగా శివ హరినాయక్
ABN, First Publish Date - 2023-06-02T02:29:20+05:30
సికింద్రాబాద్‌లోని రక్షణ శాఖ పీఆర్వో(ప్రజా సంబంధాల అధికారి)గా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీ్‌స(ఐఐఎస్) అధికారి శివ హరినాయక్ ఎమ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
అల్వాల్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌లోని రక్షణ శాఖ పీఆర్వో(ప్రజా సంబంధాల అధికారి)గా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీ్‌స(ఐఐఎస్) అధికారి శివ హరినాయక్ ఎమ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన కడప, కర్నూల్‌లలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్స్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. అలాగే ఆల్ ఇండియా రేడియో, పుదుచ్చేరి, ఫీల్డ్ ఎగ్జిబిషన్ వింగ్, మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్‌లో కూడా వివిధ హోదాల్లో హరినాయక్ విధులు నిర్వహించారు.
Updated Date - 2023-06-02T02:29:20+05:30 IST