ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేవంత్‌.. బీజేపీ కోవర్ట్‌

ABN, First Publish Date - 2023-06-26T03:00:02+05:30

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బీజేపీకి కోవర్టుగా మారారని.. కాంగ్రె్‌సను ముంచే ప్రయత్నంలో బిజీగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ నేతలు దానం నాగేందర్‌, దాసోజు శ్రవణ్‌, శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీఆర్‌ఎస్‌ నేతల మండిపాటు

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బీజేపీకి కోవర్టుగా మారారని.. కాంగ్రె్‌సను ముంచే ప్రయత్నంలో బిజీగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ నేతలు దానం నాగేందర్‌, దాసోజు శ్రవణ్‌, శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. ఆదివారం రాత్రి తెలంగాణ భవన్‌లో మీడియాతో వారు మాట్లాడు తూ.. తెలంగాణ అభివృద్ధి కోసం, రాష్ర్టానికి రావాల్సిన నిధులివ్వాలని మంత్రి కేటీఆర్‌ కేంద్రమంత్రులను కలిస్తే.. కేసుల కోసం వెళ్లారంటూ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. అసలు రాజకీయాలు, వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయో రేవంత్‌కి అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. గతంలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి కేంద్రమంత్రులను ఆయనెందుకు కలిశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-06-26T03:00:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising