ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మత్స్యకారులను పరామర్శించిన రవీంద్ర

ABN, First Publish Date - 2023-06-26T00:45:39+05:30

శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎమ్మె ల్యే రమావత రవీంద్రకుమార్‌ ఆదివారం డిండి ప్రా జెక్టు వద్ద చేపలు విక్రయిస్తున్న మత్స్యకార మహిళల జీవనోపాధిని, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

మత్స్యకార మహిళలతో మాట్లాడుతున్న రవీంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మత్స్యకారులను పరామర్శించిన రవీంద్ర

డిండి, జూన 25: శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎమ్మె ల్యే రమావత రవీంద్రకుమార్‌ ఆదివారం డిండి ప్రా జెక్టు వద్ద చేపలు విక్రయిస్తున్న మత్స్యకార మహిళల జీవనోపాధిని, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కొంతకాలంగా శ్రీశై లం - హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న డిండి ప్రాజెక్టు ఎర్త్‌ డ్యాం దిగువ న రోడ్డు వెంట చేపలు విక్రయించుకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులతో ఆ యన ముచ్చటించారు. చేపలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, వ్యాపారం లాభసాటిగా ఉందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నా యకులు గిరమోని శ్రీను, బలుముల తిరుపతయ్య, ఎండి.బాసిత, అయూబ్‌, బా లయ్య, సాయమ్మ, లింగమ్మ, అనసూయ, శంకరమ్మ, శాంతమ్మ ఉన్నారు.

Updated Date - 2023-06-26T00:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising