ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లికి నిరాకరించాడని యువకుడి ఇంటి వద్ద యువతి నిరసన

ABN, First Publish Date - 2023-01-18T00:11:59+05:30

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని అతడి ఇంటి వద్ద యువతి నిరసన తెలిపి పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం మందిపాల్‌లో మంగళవారం చోటుచేసుకుంది.

పెళ్లి చేసుకుంటున్న కేశవులు, సుజాత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దల జోక్యంతో పెళ్లి చేసుకున్న ప్రేమికుడు

కులకచర్ల, జనవరి 17: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని అతడి ఇంటి వద్ద యువతి నిరసన తెలిపి పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం మందిపాల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. చివరకు గ్రామస్థులు నచ్చచెప్పడంతో యువకుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మందిపాల్‌కు చెందిన సుజాత, అదే గ్రామానికి చెందిన కేశవులు ప్రేమించుకున్నారు. కేశవులు పెళ్లికి నిరాకరించడంతో అతడి ఇంటి వద్ద మంగళవారం సుజాత నిరసన చేపట్టింది. తనను పెళ్లి చేసుకోకుంటే పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంటానని భీష్మించింది. దీంతో గ్రామస్థులు స్పందించి కేశవులు, అతడి కుటుంబీకులకు నచ్చజెప్పారు. చివరకు అంగీకరించిన కేశవులు పెద్దల సమక్షంలో సుజాతను పెళ్లి చేసుకున్నాడు.

Updated Date - 2023-01-18T00:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising