ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ABN, First Publish Date - 2023-01-18T00:06:10+05:30

బైక్‌ పందిని ఢీకొనడంతో వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడంగల్‌ రూరల్‌, జనవరి 17: బైక్‌ పందిని ఢీకొనడంతో వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కొడంగల్‌ శివారు ఎస్సార్‌ పెట్రోల్‌ బంకు సమీపంలో మంగళవారం స్కూప్‌ ఐస్‌క్రీం ఏజెన్సీ నిర్వాహకుడు రాజనరేంద్ర, పురుషోత్తం రావుల్‌పల్లి నుంచి కొడంగల్‌ మీదుగా బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తున్నారు. పంది అడ్డు వచ్చి వారి బైక్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2023-01-18T00:06:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising