ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-06-26T00:15:50+05:30

ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేశంపేట, జూన్‌ 25: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన పోగుల జంగయ్య(48) ఆదివారం రాత్రి కేశంపేట నుంచి తొమ్మిది రేకులకు వెళ్తున్నాడు. ఈక్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం సింగందొడ్డికి చెందిన కొడిగే వంశీ(19) తొమ్మిది రేకుల నుంచి కేశంపేటకు వెళ్తుండగా మార్గ మాధ్యలో సుందరాపురం గ్రామ శివారులో ఎదురెదురుగా వారి బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జంగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో జంగయ్య మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాట్లు కేశంపేట పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-06-26T00:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising