ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పేకాడుతున్న ముగ్గురి అరెస్టు

ABN, First Publish Date - 2023-09-20T00:24:10+05:30

పేకాట ఆడుతున్న ముగ్గురిని మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టుచేసి పోలీసులకు అప్పగించారు.

ఘట్‌కేసర్‌ రూరల్‌, సెప్టెంబరు 19: పేకాట ఆడుతున్న ముగ్గురిని మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టుచేసి పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధి ఎదులాబాద్‌కు ముగ్గురు వ్యక్తులు గుట్టుచప్పు డు కాకుండా ఓ వ్యవసాయ క్షేత్రం వద్ద పేకాట ఆడారు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ టీం దాడిచేసింది. వారి నుంచి ప్లేకార్డులు, మూడు సెల్‌ఫోన్లు, రూ.7,850 స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-09-20T00:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising