ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలి

ABN, First Publish Date - 2023-05-02T23:48:51+05:30

విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఆర్‌.జగదీశ్వర్‌రెడ్డి అన్నారు.

మున్సిపల్‌ చైర్మన్‌ను సన్మానిస్తున్న ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడంగల్‌, మే 2: విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఆర్‌.జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జె.రాజారం మున్సిపల్‌ చైర్మన్‌ను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సెమిస్టర్‌ 1, 3లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మున్సిపల్‌, చైర్మన్‌ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. గత ఫిబ్రవ రిలో న్యాక్‌ కమిటీ కళాశాలను సందర్శించి బి-గ్రేడ్‌ను కేటాయించిందని తెలి పారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T23:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising