ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి

ABN, First Publish Date - 2023-03-14T23:02:09+05:30

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకుడు విశ్వనాథ్‌గుప్తా, ఎస్‌ఆర్‌ జి.సంతోష్‌ అన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పరిగి, మార్చి 14: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకుడు విశ్వనాథ్‌గుప్తా, ఎస్‌ఆర్‌ జి.సంతోష్‌ అన్నారు. మంగళవారం పరిగి జడ్పీహెచ్‌ఎ్‌స నెం.1, నెం.2బాలికల పాఠశాలలు, చిట్యాల్‌, గడిసింగాపూర్‌ పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు, టీచర్లతో మాట్లాడారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌తో బోధించాల న్నారు. పరీక్షల ఫలితాల్లో జిల్లాను మొదటిస్థానంలో నిల పాలని సూచించారు. సమష్టి కృషితోనే ఫలితాలు వస్తాయన్నారు. జిల్లా మానిటరింగ్‌ అధికారి రవికుమార్‌, అబ్జర్వర్‌ గుత్త, ఎంఈవో హరిశ్చందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-14T23:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising