ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్టీయూ అభ్యర్థి భుజంగరావును గెలిపించాలి

ABN, First Publish Date - 2023-03-05T00:11:48+05:30

ఎస్టీయూ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావుకు టీచర్లు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పవన్‌కుమార్‌, శ్రీనివా్‌సరావు కోరారు.

సోమన్‌గుర్తి స్కూల్లో ఎన్నిక ప్రచారంలో ఎస్టీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పూడూరు, మార్చి 4: ఎస్టీయూ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావుకు టీచర్లు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పవన్‌కుమార్‌, శ్రీనివా్‌సరావు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమన్‌గుర్తిలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఎస్టీయూ మండల అధ్యక్షుడు అంజిలయ్య, ప్రధాన కార్యదర్శి మఠం రాజేశ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising