ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొక్కల కంపెనీని మూసే వరకూ పోరాటం

ABN, First Publish Date - 2023-03-05T23:30:13+05:30

నాలుగు గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారిన బొక్కల కంపెనీ మూసేవరకు పోరాటం చేస్తామని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, తమ్మలోనిగూడ, కిషన్‌పల్లి గ్రామాల రైతులు తేల్చి చెప్పారు.

కొత్తపల్లి బొక్కల కంపెనీ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

యాచారం, మార్చి 5 : నాలుగు గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారిన బొక్కల కంపెనీ మూసేవరకు పోరాటం చేస్తామని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, తమ్మలోనిగూడ, కిషన్‌పల్లి గ్రామాల రైతులు తేల్చి చెప్పారు. ఆదివారం ఆ గ్రామాల రైతులు కంపెనీ ఎదుట ఆందోళన చేశారు. రోజూ ఆందోళన చేస్తున్నా అధికారులకు ఎందుకు పట్టడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం గురించి శాసనసభలో సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రస్తావించినా పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. కంపెనీ నిర్వాహకులు బడా రాజకీయ నాయకులు కావడంతోనే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో తక్కళ్లపల్లి సర్పంచ్‌ సంతోషతోపాటు రైతులున్నారు.

Updated Date - 2023-03-05T23:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising